'BRS శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలి'

'BRS శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలి'

NLG: ఈ నెల 27న వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభకు ప్రజలు, BRS శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆలేరు మాజీ MLA గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. గుండాల మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం BRS రజోత్సవ సభ విజయవంతానికి సన్నాహక సమావేశం నిర్వహించారు. దీనికి ఆలేరు మాజీ MLA బూడిద భిక్షమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.