'విధ్వంసాలు రెచ్చగొట్టడానికి మాజీ మంత్రి కుట్రలు'

GNTR: మంగళగిరి కేంద్ర కార్యాలయంలో మంగళవారం రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ అనురాధ మాట్లాడారు. రాష్ట్రంలో విధ్వంసాలు రెచ్చగొట్టడానికి పేర్ని నాని కుట్రలు పండుతున్నారని ఆవిడ అన్నారు. సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధితో వైసీపీ భూస్థాపితం అయ్యిందన్నారు. వైసీపీని ఏదో విధంగా గంజాయి నీళ్లు పోసి బ్రతికించాలని అనుకుంటున్నారన్నారు.