VIDEO: హిందూ ధర్మ రక్షణ కమిటీ ఆధ్వర్యంలో సమ్మేళనం
BDK: అశ్వాపురం మండల కేంద్రంలో ఆదివారం హిందూ ధర్మ రక్షణ కమిటీ ఆధ్వర్యంలో సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున హిందూ సోదరులు తరలివచ్చారు. ఈ సందర్భంగా గౌతమి నగర్ కాలనీ నిర్వాహకులు మాట్లాడుతూ, సనాతన హిందూ సంప్రదాయాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉందని నినాదాలు చేశారు.