ALERT: భారీ వర్షాలు

ALERT: భారీ వర్షాలు

AP: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు కురవనున్నాయి. విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడకు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.