VIDEO: ఉరేసుకుని వ్యక్తి మృతి

VIDEO: ఉరేసుకుని వ్యక్తి మృతి

GNTR: పెదకాకాని మండలం వెనిగండ్లలో యువకుడు ఉరేసుకున్న ఘటన శుక్రవారం కలకలం రేపింది. స్థానిక ZPHS ఎదురుగా ఉన్న సగర కాలనీలో సుమారు 30 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి చున్నీతో ఉరేసుకొని మృతి చెందాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.