బైక్ నడుపుతున్న మైనర్లకు భారీ జరీమాన

బైక్ నడుపుతున్న మైనర్లకు భారీ జరీమాన

NTR: ఇబ్రహీంపట్నంలో ద్విచక్ర వాహనాలను నడుపుతున్న ఇద్దరు మైనర్లకు ట్రాఫిక్ ఆర్ఎస్సై లక్ష్మణరావు భారీ జరీమాన విధించారు. శనివారం పోలీస్ రింగ్ సెంటర్‌లో వాహనాలు తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా వాహనాలు నడుపుతున్న ఇద్దర మైనర్‌లను గుర్తించారు. వారికి రూ. 7035 చొప్పున జరిమన విధించారు. మైనర్ల తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వాహనాల అప్పగించారు.