పారిశుద్ధ్య పనులు పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

పారిశుద్ధ్య పనులు పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

NZB: నగరపాలక సంస్థ పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించింది. నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్, జిల్లా కేంద్రంలోని వివిధ కాలనీలలో బుధవారం పర్యటించి, వందరోజుల ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య పనుల విషయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నిలిచి ఉన్న నీటిని వెంటనే తొలగించాలని, పారిశుద్ధ్య సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.