జిల్లాలో వర్ష సూచన

సత్యసాయి ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతవరణశాఖ సుచించింది. అలానే రాష్ట్రంలో పలు జిల్లాలో కూడా అల్పపీడనం కారణంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో జిల్లాలోని ప్రజలు, బయటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని ప్రకటించారు. జిల్లా ప్రజలు సహకారించాలని అధికారులు కోరుతున్నారు.