ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం.. శిశువు మృతి
మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గర్భిణి కుమ్మరి పద్మకు ఆపరేషన్ ఆలస్యం చేయడంతో శిశువు మృతి చెందింది. కాగజ్‌నగర్‌కు చెందిన పద్మను డెలివరీ కోసం సోమవారం మధ్యాహ్నం ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆలస్యం చేసి రాత్రి 9.30 గంటలకు డెలివరీ చేశారు. బిడ్డకు హార్ట్ బీట్ లేదని తెలిసి కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.