2036 ఒలింపిక్స్: భారత్‌కు ఆస్ట్రేలియా మద్దతు

2036 ఒలింపిక్స్: భారత్‌కు ఆస్ట్రేలియా మద్దతు

2036 ఒలింపిక్స్ నిర్వహణకు బిడ్‌ వేయడానికి భారత్ సిద్ధమవుతుంది. ఒలింపిక్స్ బిడ్‌ ప్రక్రియలో భారత్‌కు ఏ రకమైన సహకారం కావాలన్నా అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆస్ట్రేలియా తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను నిర్వహించేందుకు భారత్‌ ముందుకు రావడంపై ఆసీస్ సంతోషం వ్యక్తం చేసింది. కాగా, గతంలో ఆస్ట్రేలియాకు 2 సార్లు ఒలింపిక్స్ నిర్వహించిన అనుభవం ఉంది.