ఆ ఆడియో MLA దగ్గుపాటిదే: ధనుంజయ నాయుడు

ఆ ఆడియో MLA దగ్గుపాటిదే: ధనుంజయ నాయుడు

ATP: నటుడు జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మెంబర్ ధనుంజయ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు ఉన్న ఆ ఆడియో ఎమ్మెల్యే దగ్గుపాటిదేనని, ఆడియోని స్వయంగా తానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ గ్రూప్‌లో షేర్ చేశానని స్పష్టం చేశారు. కాగా.. మీడియా సమావేశంలో ఫేక్ ఆడియోగా చెప్పాలని తనని MLA అనుచరులు ఒత్తిడి చేస్తున్నట్లు పేర్కొన్నారు.