స్పృహతప్పి పడిపోయిన మహిళా కానిస్టేబుల్
TG: ఖమ్మం అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. వెలుగుమెట్ల బాధితులకు అండగా కల్వకుంట్ల కవిత ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు, బాధితుల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఈ తోపులాటలో ఓ మహిళా కానిస్టేబుల్ స్పృహతప్పి పడిపోయింది.