VIDEO: ఎకో పార్కును ప్రారంభించనున్న సీఎం

VIDEO: ఎకో పార్కును ప్రారంభించనున్న సీఎం

HYD: హిమాయత్ సాగర్‌లో నిర్మించిన ఎకో పార్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. 80 ఎకరాల విస్తీర్ణంలో 2.5 కిలోమీటర్ల మేర వాక్ వే నిర్మాణం చేపట్టారు. పార్కులో 5 కిలోమీటర్ల బోర్డ్ వాక్, వాకింగ్ ట్రాక్స్, 6 ఎకరాల్లో భారీ బర్డ్ అవియరీ, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఫుడ్ కోర్ట్, రెస్టారెంట్లు, క్యాంపింగ్ టెంట్లు, వుడ్ కాటేజీలు తదితర సదుపాయాలు ఉన్నాయి.