'ఉపాధిహామీ చట్టాన్ని పటిష్టంగా బలోపేతం చేయాలి'

'ఉపాధిహామీ చట్టాన్ని పటిష్టంగా బలోపేతం చేయాలి'

KMM: ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా బలోపేతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాసరావు అన్నారు. ఇవాళ ఎర్రుపాలెంలో వ్యవసాయ కార్మిక సంఘం మహాసభ నిర్వహించారు. భూమి లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యవసర ధరలకు అనుగుణంగా రోజువారి కనీస కూలి రూ.600 ఇవ్వాలని పేర్కొన్నారు.