జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ATP: టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, తనకు సరిపోదని స్పష్టం చేశారు. పెద్దారెడ్డి విషయంలో తాను కఠినంగా ఉంటానని తెలిపారు. సోమవారం లేదా మంగళవారం తాడిపత్రికి వస్తా అంటున్నారని, రండి చూసుకుందాం అని హెచ్చరించారు. ఈ క్రమంలో పెద్దవడుగూరు నేతలపై ఆయన మండిపడ్డారు.