"రేపు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచివేత"

"రేపు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచివేత"

NRPT: రేపు ఉదయం 6 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు దేవరకద్ర, నారాయణపేట నియోజకవర్గాల పరిధిలో మిషన్ భగీరథ నీటి సరఫరాను నిలిపివేయునున్నట్టు ఈ ఈ వెంకట్ రెడ్డి ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. మన్యంకొండ నుంచి మరికల్ వెళ్లే దారిలో దేవరకద్ర ఆర్చ్ వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ అవుతున్న కారణంగా మరమ్మతులు చేయనున్న నేపథ్యంలో నీటి సరఫరా నిలిపివేస్తున్నామన్నారు.