కేంద్రం ఎవరి ఉపాధిని దూరం చేయదు: ఈటల

కేంద్రం ఎవరి ఉపాధిని దూరం చేయదు: ఈటల

TG: సికింద్రాబాద్ JBS బస్టాండ్ దగ్గర అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కంటోన్మెంట్ ల్యాండ్‌లో అక్రమంగా వెలిసిన షాపులను అధికారులు భారీ బందోబస్తు మధ్య కూల్చివేస్తున్నారు. ఈ కూల్చివేతలను ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. 'కంటోన్మెంట్ అధికారులతో మాట్లాడాను. ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి పేదలకు ఇస్తాం. కేంద్రం ఎవరి ఉపాధిని దూరం చేయదు' అని పేర్కొన్నారు.