రియల్ టైం గవర్నెన్స్‌తో ప్రజలకు చేరువుగా సేవలు: ఎస్పీ

రియల్ టైం గవర్నెన్స్‌తో ప్రజలకు చేరువుగా సేవలు: ఎస్పీ

VZM: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రియల్ టైమ్ గవర్నెన్స్‌ ద్వారా ప్రజలకు సేవలు మరింత చేరువవుతున్నాయని జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ తెలిపారు. ఉన్నత స్థాయి అధికారులతో CM చంద్రబాబు గురువారం నిర్వహించిన సమీక్షలో SP పాల్గొన్నారు. నేర నియంత్రణలో టెక్నాలజీ వినియోగంపై సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు అందజేశారని.. వాటిని అమలు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.