బాధితులకు CMRF చెక్కులు అందజేత

బాధితులకు CMRF చెక్కులు అందజేత

BHPL: చిట్యాల మండలం నైన్పాకకు గ్రామానికి చెందిన CMRF లబ్ధిదారులకు మాజీ జడ్పీటీసీ సాగర్ ఆదివారం CMRF చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సహకారంతో మంజూరు చేసిన రూ.1,13,500 విలువ గల చెక్కులను అందజేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజు, దేవేందర్ రెడ్డి, తిరుపతి, శివాజీ, పాల్గొన్నారు.