తేజస్వియాదవ్‌పై కేసు నమోదు

తేజస్వియాదవ్‌పై కేసు నమోదు

బీహార్ మాజీ DY. CM తేజస్వియాదవ్‌పై మహారాష్ట్ర గడ్చిరోలీ జిల్లాలో కేసు నమోదైంది. ప్రధాని మోదీపై SMలో అభ్యంతరకర పోస్టు పెట్టారంటూ గడ్చిరోలీ MLA మిలింద్ నరోటే ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. BNS 196 (వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టడం), 352(శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశంతో అవమానించడం), సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. అలాగే, UPలో కూడా తేజస్విపై కేసు నమోదైంది.