చౌహమల్లా ప్యాలెస్‌లో 'రాయల్ డిన్నర్'

చౌహమల్లా ప్యాలెస్‌లో 'రాయల్ డిన్నర్'

HYD: నగర వాసులకు వినూత్న అనుభవాన్ని పంచాలనే ఉద్దేశంతో చౌహమల్లా ప్యాలెస్ నిర్వాహకులు 'రాయల్ డిన్నర్'కి శ్రీకారం చుట్టారు. కుటుంబ సభ్యులతో లేదా సన్నిహితులతో కలిసి వారసత్వ కట్టడంలో రాచరికపు అనుభూతి పొందేందుకు ప్యాలెస్‌లో విందు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సందర్శకులు సందర్శిస్తారు. ఏయే తేదీల్లో దీనిని ఏర్పాటు చేస్తారనేది 'చౌహమల్లా ప్యాలెస్' SMలో వెల్లడిస్తున్నారు.