VIDEO: గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి: ACP

VIDEO: గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి: ACP

WGL: వర్ధన్నపేట పట్టణంలో సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో శనివారం శాంతి సమావేశం నిర్వహించారు. గణేశ్ నవరాత్రులు, ఉద్దేశించి పీస్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏసీపీ నర్సయ్య మాట్లాడుతూ..  గణేష్ నవరాత్రుల సందర్భంగా ప్రజలందరూ సమన్వయం పాటించి మతసామరస్యాన్ని చాటిచెప్పాలని సూచించారు. ఈ సమావేశంలో సీఐ శ్రీనివాస్, ఎస్సైలు,హిందూ, ముస్లిం సోదరులు హాజరైనారు.