VIDEO: ఎరువుల కేంద్రాన్ని పరిశీలించిన వ్యవసాయ అధికారి

VIDEO: ఎరువుల కేంద్రాన్ని పరిశీలించిన వ్యవసాయ అధికారి

KMR: ధర్పల్లి వ్యవసాయ అధికారి వెంకటేష్ గురువారం మండల కేంద్రంలోని గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు నాట్లు ప్రారంభించిన నేపథ్యంలో ఎరువుల స్టాకును తనిఖీ చేశారు. రికార్డుల ప్రకారం దుకాణంలో 1465 ఎరువుల బస్తాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. మండలంలో ఉన్న పది ఎరువుల దుకాణాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తామన్నారు.