జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన DIEO

జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన DIEO

నిజామాబాద్ పట్టణంలోని ఖిల్లా జూనియర్ కళాశాలను DIEO తిరుమలపూడి రవికుమార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణ, అధ్యాపకుల పనితీరును స్వయంగా పరిశీలించారు. ప్రిన్సిపల్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందితో సమావేశం నిర్వహించారు. విద్యార్థుల హాజరు శాతం పెంచడం పట్ల అధ్యాపకులు శ్రద్ధ వహించాలన్నారు.