126 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు
ADB: సొనాల మండల కేంద్రంలోని PS పాఠశాలలో 126 మంది విద్యార్థులకు కేవలం ఇద్దరు టీచర్స్ ఉన్నారు. అకాడమీక్ ఇయర్ ప్రారంభంలో నలుగురు టీచర్స్ ఉండగా, ఒక టీచర్ ప్రమోషన్‌తో వెళ్లగా ఇంకో టీచర్‌ను డిప్యూటేషన్‌పై పంపించారు. ప్రస్తుతం ఒకరు సెలవు పెడితే ఒక్క టీచర్ మాత్రమే ఉంటారు. 126 మంది విద్యార్థులకు 1 టీచర్ విద్యాభ్యాసం ఎలా చేస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.