'హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు'

'హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు'

SRCL: విద్యార్థులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ఇంకెప్పుడు అని AISF రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అన్నారు. ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలలు కావస్తున్న విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రత్యేక విద్యా శాఖ మంత్రి నియమించాలన్నారు.