టాలీవుడ్ స్టార్ హీరోలపై రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ స్టార్ హీరోలపై రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ హీరోలపై హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. NTR సహజ నటుడు.. మంచి డ్యాన్సర్ అని తెలిపింది. అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీని ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలని ఆలోచిస్తూ ఉంటాడని చెప్పింది. రామ్ చరణ్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం అని పేర్కొంది. అలాగే, మహేష్ బాబు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారని.. మనసున్న మనిషి అని చెప్పుకొచ్చింది.