కేంద్ర మంత్రి కలసిన ఎంపీ

కేంద్ర మంత్రి కలసిన ఎంపీ

WGL: వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య దిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవును మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే పుష్‌పుల్ రైలును తిరిగి నడిపించాలని ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఈ విషయంపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ కావ్య అన్నారు.