VIDEO: 'తుఫాన్ బాధిత రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి'

VIDEO: 'తుఫాన్ బాధిత రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి'

NLG: మెంథా తుఫాన్ దాటికి వరద ముంపుకు గురై నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని BJP జాతీయ నాయకురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొండమల్లేపల్లి మండలం ధోనియాల గ్రామంలో వరద ముంపుకు గురై నష్టపోయిన పంట పొలాలను ఆమె స్థానిక BJP నాయకులతో కలిసి పరిశీలించారు. బాధిత కౌలు రైతు ఈదయ్యను వివరాలు అడిగి తెలుసుకున్నారు.