ఉమ్మడి విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ కూటమి ప్రభుత్వం రైతన్నలకు సుఖం లేకుండా చేసింది: MLA మత్స్యలింగం
☞ బురుజుపేట కనకమహాలక్ష్మి ఆలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు
☞ గాజువాకలో రైలు కింద పడి యువకుడు మృతి
☞ సంకల్పం ఉంటే ఐఎఎస్ సాధన కష్టం కాదు: కమిషనర్ కేతన్
☞ కైలాసగిరిపై 55 మీటర్ల గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి