అగ్నిమాపక నూతన వాహనాలను ప్రారంభించిన సీఎం
GNTR: అగ్నిమాపక శాఖ నూతన వాహనాలు, పరికరాలను సీఎం చంద్రబాబు అమరావతి పరేడ్ గ్రౌండ్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. రూ.18 కోట్ల వ్యయంతో తొలిదశలో 25 అధునాతన అగ్నిమాపక శకటాలు కొనుగోలు చేసి, రూ.252.93 కోట్లతో ఆధునీకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.