VIDEO: స్టేషన్ ఘన్ పూర్‌లో బీజేపీలోకి భారీ చేరికలు

VIDEO: స్టేషన్ ఘన్ పూర్‌లో బీజేపీలోకి భారీ చేరికలు

JGN: స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన దొనికెల వెంకటేష్ ఆధ్వర్యంలో రాజేష్, మోహన్ రావు, రాజయ్య, సురేష్, నాగరాజు మంగళవారం బీజేపీలో చేరారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆకర్షణగా ఉండడంతో, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ వారిని కండువాలు కప్పి పార్టీకి స్వాగతించారు.