బకాయిలను వెంటనే విడుదల చేయాలి: కిరణ్

బకాయిలను వెంటనే విడుదల చేయాలి: కిరణ్

HNK: పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ స్టేట్ యూనివర్సిటీస్ ప్రముఖ్ అంబాల కిరణ్ అన్నారు. కేయూలో కిరణ్ మాట్లాడుతూ... కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల నుండి బలవంతంగా ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం ఆదేశాలను ఇవ్వాలని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడే విధంగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.