సర్పంచ్ ను సన్మానించిన ఎమ్మెల్యే
WNP: పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన పెంటయ్య శనివారం ఎమ్మెల్యే మేఘ రెడ్డిని నూతన వార్డు సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన సర్పంచ్‌ను ,సభ్యులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.