నగరంలో పారిశుద్ధ్యం మెరుగవ్వాలి: జయేశ్ రంజన్

నగరంలో పారిశుద్ధ్యం మెరుగవ్వాలి: జయేశ్ రంజన్

HYD: పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులను పూర్తి చేయడంపై పురపాలకశాఖ ప్రత్యేక అధికారి జయేశ్ రంజన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. GHMC, MMC ప్రధాన కార్యాలయాల్లో నిన్న స్థాయీ సంఘం, సర్వ సభ్య సమావేశాలు వేర్వేరుగా జరిగాయి. రోడ్లను శుభ్రంగా ఉంచడం, ఇంటింటి చెత్త సేకరణను 100శాతం చేపట్టడంపై ఆయన GHMC కమిషనర్ R.V. కర్ణన్, MMC కమిషనర్ వినకయ్ కృష్ణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులకు సూచలను చేశారు.