రవాణా శాఖకు రూ.31.83 లక్షల ఆదాయం
WNP: జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖ ద్వారా రూ. 31.83 లక్షల ఆదాయం సమకూరిందని జిల్లా రవాణా అధికారి మానస తెలిపారు. మొత్తం 7,511 వాహనాల రిజిస్ట్రేషన్లు జరగగా, 5,529 మందికి డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఆదాయంతో పాటు జిల్లాలో నిరంతరం వాహన తనిఖీలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు.