VIDEO: ఆదోనిలో CMRF చెక్కులు పంపిణీ
KRNL: ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి బుధవారం సీఎం సహాయ నిధి నుంచి 12 మందికి రూ.7,63,163 విలువైన చెక్కులు పంపిణీ చేశారు. కూటమి నాయకులు బుడ్డారెడ్డి, శివప్ప ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. పేదలకు ఆర్థిక సహాయం అందించేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక చోరవ చూపుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.