నవజాత శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

నవజాత శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

NLR: పిల్లల మరణాలను తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే కావ్యకృష్ణ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కావలి పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన నవజాత శిశు సంరక్షణ విభాగం ప్రారంభించి మాట్లాడారు. ఆసుపత్రికి వచ్చే తల్లులకు ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం అన్నారు. ఈ కేంద్రంలో 24 గంటలు వైద్యుల పరిరక్షణ ఉంటుందన్నారు.