టీడీపీ రాష్ట్ర కమిటీలో జిల్లా నేతలకు ప్రాధాన్యం

టీడీపీ రాష్ట్ర కమిటీలో జిల్లా నేతలకు ప్రాధాన్యం

GNTR: టీడీపీ రాష్ట్ర, జాతీయ కమిటీలను అధినేత, సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ కమిటీల్లో గుంటూరు జిల్లా నేతలకు కీలక పదవులు దక్కాయి. గుంటూరు పశ్చిమ నుంచి పిడుగురాళ్ల మాధవిని పొలిట్ బ్యూరోలో నియమించారు. భాష్యం రామకృష్ణ, కల్పటపు బుచ్చి రాంప్రసాద్, వీఆర్ శ్రీలక్ష్మిలకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవులు ఇచ్చారు. దాసరి ఉదయశ్రీకు రాష్ట్ర స్థాయి కమిటీలో చోటు కల్పించారు.