ఎంపీపీ పాఠశాలలో విగ్రహాల ఆవిష్కరణ
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ పాత బయపురెడ్డిపాలెంలో ఎంపీపీ పాఠశాలలో గురువారం సరస్వతీ దేవి విగ్రహం, పొట్టి శ్రీరాములు విగ్రహాలు ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా ఎంఈవో తలుపులు, విగ్రహాల దాత వైబ్రేట్ నూకరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవిత రమేష్ మాట్లాడుతూ.. దాతల సహకారంతో విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.