VIDEO: మామండూరు అడవుల్లో DY.CM పవన్

VIDEO: మామండూరు అడవుల్లో DY.CM పవన్

TPT: రేణిగుంట మండలం మామండూరు ఫారెస్ట్ పర్యాటక గెస్ట్ హౌస్‌కు ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి అటవీ సంరక్షణ, రెడ్ శాండల్ చెట్ల స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బీట్ శేషాచల అడవుల్లోకి వెళ్లారు. ఆయన వెంట జిల్లా, మండల స్థాయి ఉన్నతాధికారులు ఉన్నారు.