అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి దంపతులు
✦ జన గణన డేటా సేకరణలో జాగ్రత్తలు పాటించాలి: జేసీ విష్ణు చరణ్
✦ గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్మికుల సామూహిక దీక్షలు
✦ రేపు గుంతకల్లులో సుంకం వసూలకు బహిరంగ వేలంపాట