నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

BHPL: రేగొండ సబ్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో శనివారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సబ్ స్టేషన్‌లో మరమ్మత్తుల పనుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. మరమ్మత్తుల పనులు పూర్తవ్వగానే విద్యుత్ సరఫరాను పూన:ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.