335 మందికి నియామక పత్రాలు అందజేత

335 మందికి నియామక పత్రాలు అందజేత

TG: యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కోసం భూములు ఇచ్చిన వారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియామక పత్రాలు అందించారు. వీర్లపల్లికి చెందిన 335 మందికి జెన్ కోలో జూనియర్ అసిస్టెంట్లు, ప్లాంట్ అటెండెంట్లు, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు కల్పించారు. ఉద్యోగ అవకాశాల ద్వారా పేదరికాన్ని జయించవచ్చని భట్టి అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేశామన్నారు.