తుఫాను బాధితులకు బియ్యం, కూరగాయలు, దుప్పట్లు పంపిణీ
WG: భీమవరం మండలం తోకతిప్పలో తుఫాన్ కారణంగా నష్టపోయిన కుటుంబాలకు నిత్యావసర సరకులు, దుప్పట్లు ఇతర సామగ్రిని ఇవాళ అందజేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి, కృష్ణ కార్పొరేషన్ ఛైర్మన్ త్రిమూర్తులు మాట్లాడుతూ.. తుఫాన్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అండగా నిలబడటం పార్టీ ధ్యేయమన్నారు.