VIDEO: వెంకటేశ్వర స్వామి ఆలయంలో దోపు ఉత్సవం

VIDEO: వెంకటేశ్వర స్వామి ఆలయంలో దోపు ఉత్సవం

WGL: రాయపర్తి మండలం సన్నూరు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం దోపు ఉత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయం పరిసరాలు కిటకిటలాడాయి. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.