'మహా కుంభాభిషేకానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం'
ఎన్టీఆర్: విజయవాడలో జరిగే మహా కుంభాభిషేకం కార్యక్రమానికి నగరపాలక సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా త్రాగునీరు, పారిశుధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. 5 స్టాక్ పాయింట్ల ద్వారా 44 కేంద్రాల్లో 12 లక్షల నీటి బాటిళ్లు అందుబాటులో ఉంచారు.