24 గంటలు నాణ్యమైన విద్యుత్తు: ఎమ్మెల్యే

24 గంటలు నాణ్యమైన విద్యుత్తు: ఎమ్మెల్యే

నెల్లూరు రూరల్లో చంద్రన్న విద్యుత్ వెలుగులు - గ్రామీణ ప్రాంతాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందజేసే కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాన్షు శుక్ల సమక్షంలో స్థానిక రైతుతో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సాధారణ రైతుల చేతుల మీదుగా మొత్తం 17 ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.