యూరియా కోసం రైతులు తోపులాట

యూరియా కోసం రైతులు తోపులాట

SKLM: బూర్జ మండలం పాలవలస గ్రామ సచివాలయం వద్ద ఇవాళ ఉదయం యూరియా కోసం రైతులు భారీగా క్యూలైన్‌లో నిలబడ్డారు. ఎరువు కోసం వచ్చిన రైతులు తోపులాటకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతులను అదుపు చేయడంలో రెవెన్యూ, వ్యవసాయ, పోలీస్, సచివాలయ సిబ్బంది విఫలమయ్యారు. సరఫరా తక్కువగా ఉండటంతో రైతుల అసహనం మరింత పెరిగింది.