మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

E.G: చాగల్లు మండలం కలవలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శనివారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆహార నాణ్యతపై విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు అందించే భోజనం పోషకాలతో ఉండాలని సిబ్బందికి సూచించారు.